Telugu Name |
English Name |
Image |
Yendu mirapa kaaya
ఎండు మిరపకాయ |
Red Chilli
రెడ్ చిల్లీ |
|
Pachi Mirapa Kaya
పచ్చి మిరపకాయ |
Green chilli
గ్రీన్ చిల్లీ |
|
Bangalore Mirchi
బెంగుళూరు మిర్చి |
Capsicum
కాప్సికం |
|
Puttagodugulu
పుట్ట గొడుగులు |
Mushroom
మష్రూమ్ |
|
Chikkudu Kaya
చిక్కుడుకాయ |
Broad beans/ kidney beans
బ్రాడ్ బీన్స్ / కిడ్నీ బీన్స్ |
|
Goru chikkudu
గోరు చిక్కుడు |
Cluster beans
క్లస్టర్ బీన్స్ |
|
beans
బీన్స్ |
green beans/ french beans
గ్రీన్ బీన్స్ / ఫ్రెంచ్ బీన్స్ |
|
Chamma Kaya, Tamma Kaya
చమ్మ కాయ / తమ్మ కాయ |
Sword Beans
స్వార్డ్ బీన్స్ |
|
Beetroot
బీట్ రూట్ |
Beetroot
బీట్ రూట్ |
|
Cabage
క్యాబేజీ |
Cabage
కాబ్బేజ్ |
|
bangalore cabbage/ chinna cabbage
బెంగుళూరు క్యాబేజీ / చిన్న క్యాబేజీ |
brussel sprouts
బ్రస్సెల్ స్ప్రౌట్స్ |
|
braccoli
బ్రాకలీ |
braccoli
బ్రాకలీ |
|
carrot
క్యారెట్ |
carrot
కేరెట్ |
|
Califlower/Gobi
క్యాలి ఫ్లవర్ / గోబీ |
Califlower
కేలిఫ్లవర్ |
|
Mullangi
ముల్లంగి |
Radish
రాడిష్ |
|
Arati Kaaya
అరటికాయ |
Raw banana
రా బనానా |
|
pachi mamidi kaya
పచ్చి మామిడికాయ |
raw mango
రా మాంగో |
|
Chema Dumpa/ chema gadda
చేమదుంప /చేమగడ్డ |
Colacasia
కోలోకాసియా |
|
Kandagadda/ gokarakaya
కందగడ్డ /గోకరకాయ |
suran/yam
సురాన్ /యాన్ |
|
tella dumpa
తెల్ల దుంప |
Turnip
తుర్నిప్ |
|
Boodidhi Gummadi kaaya
బూడిద గుమ్మడికాయ |
Ash gourd
యాష్ గార్డ్ |
|
Tamata/ramulakkaya
టమాట / రాములక్కాయ |
Tomato
టొమాటో |
|
Mulakkaaya/ mulakkada
ములక్కాయ /ములక్కాడ |
Drumstick
డ్రంస్టిక్ |
|
Bendakaya
బెండకాయ |
lady's-finger/ okra
లేడీస్ ఫింగర్ / ఓక్రా |
|
Dondakaya
దొండకాయ |
Tindoora/ Gherkins/ Ivy Gourd
తిన్ దూర /గెర్కిన్స్ / ఐవీ గార్డ్ |
|
Dosakaya
దోసకాయ |
Cucumber
కుకుంబర్ |
|
Anapakaya/Sorakaya
ఆనపకాయ/అనపకాయ /సొరకాయ |
Bottle Gourd
బాటిల్ గార్డ్ |
|
Potlakaya
పొట్లకాయ |
Snake Gourd
స్నేక్ గార్డ్ |
|
Beerakaya
బీరకాయ |
Ridge Gourd
రిడ్జ్ గార్డ్ |
|
nethi beerakaya
నేతి బీరకాయ |
Silk Squash
సిల్క్ స్క్వాష్ |
|
Kakarkaya
కాకరకాయ |
Bitter Gourd
బిట్టర్ గార్డ్ |
|
Aakakarkaya/aara kakarakaya
ఆకాకరకాయ /ఆరకాకరకాయ |
Teisel gourd
టీసిల్ గార్డ్ |
|
Vankaya
వంకాయ |
Brinjal, egg plant
బ్రింజాల్ / ఎగ్ ప్లాంట్ |
|
bangalore vankaya/ seema vankaya
బెంగుళూరు వంకాయ / సీమ వంకాయ |
chayote
చయోట్ |
|
bangala dumpa
బంగాళదుంప |
Potato
పొటాటో |
|
Karrapendalam
కర్ర పెండలం |
Cassava/Tapioca
కాస్సావ /టోపికా |
|
ganisi gadda
గనిసి గడ్డ |
Parsnip
పార్సిప్ |
|
soya beans
సోయా బీన్స్ |
సోయ్ బీన్స్ |
|
bobbarlu/ alasandalu
బొబ్బర్లు / అలసందలు |
cow peas
కౌ పీస్ |
|
pachi batani
పచ్చి బటాణి |
green peas
గ్రీన్ పీస్ |
|
ullipayalu
ఉల్లి పాయలు |
onions
ఆనియన్స్ |
|
No comments:
Post a Comment