చెమ్మ చెక్క, చారడేసి మొగ్గ
అట్లు పోయంగ, ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగ
రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగ
పగడాల చెమ్మ చెక్క పందిరేయంగ
పందిట్లో మా బావ పెండ్లి చేయంగ
చూసి వద్దాం రండి సుబ్బారాయుడి పెళ్శి
మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి
దొరగారింట్లో పెళ్ళి దోచుకుందాం రండి
Chemma chekka, charadesi mogga
Atlu poyanga, aaraginchanga
Mutyala chemma chekka, mugguleyanga
Ratnaala chemma chekka, ranguleyanga
Pagadala chemma chekka, pandireyanga
Panditlo ma bawa pendli cheyana
Chuchi vaddam Randi, subbarayudi pelli
Maa intlo pelli, malli vaddam Randi
Doragarintlo pelli, dochukundam randi
tags: telugu rhymes with lyrics, telugu chinna pillala patalu, chinnari geethalu, chemma chekka charadesu mogga
అట్లు పోయంగ, ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగ
రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగ
పగడాల చెమ్మ చెక్క పందిరేయంగ
పందిట్లో మా బావ పెండ్లి చేయంగ
చూసి వద్దాం రండి సుబ్బారాయుడి పెళ్శి
మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి
దొరగారింట్లో పెళ్ళి దోచుకుందాం రండి
Chemma chekka, charadesi mogga
Atlu poyanga, aaraginchanga
Mutyala chemma chekka, mugguleyanga
Ratnaala chemma chekka, ranguleyanga
Pagadala chemma chekka, pandireyanga
Panditlo ma bawa pendli cheyana
Chuchi vaddam Randi, subbarayudi pelli
Maa intlo pelli, malli vaddam Randi
Doragarintlo pelli, dochukundam randi
tags: telugu rhymes with lyrics, telugu chinna pillala patalu, chinnari geethalu, chemma chekka charadesu mogga
No comments:
Post a Comment